Search
Close this search box.

  మ‌త్స్య‌కారుల‌కు తక్షణమే నిధులు విడుదల చేయాలి

February 17, 2025 9:51 PM | Aditya369 News

మ‌త్స్య‌కారుల‌కు తక్షణమే నిధులు విడుదల చేయాలి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మత్స్యకారులకు నష్టపరిహారం, సిఎస్ఆర్ నిధులు సక్రమంగా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం అందించారు. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, కాకినాడ సిటీ, రూర‌ల్‌, ముమ్మిడివ‌రం ఎమ్మెల్యేలు కొండబాబు, పంతం నానాజీ, దాట్ల బుచ్చిరాజు జిల్లా కలెక్టర్ ను క‌లిసి మ‌త్స్య‌కార స‌మస్య‌లు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు