Search
Close this search box.

  పృథ్వీ నటించే సినిమాలన్నీ బాయ్ కాట్ చేస్తాం

February 12, 2025 7:16 PM | Aditya369 News

పృథ్వీ నటించే సినిమాలన్నీ బాయ్ కాట్ చేస్తాం

పార్టీ శ్రేణులను పరుష పదజాలంతో దూషించిన పృథ్వీపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి మండిపడ్డారు.తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని చాలా పద్ధతిగా చెబుతున్నాం.అతనికి ఏ సినిమాలో అవకాశం ఇచ్చినాఏ సినిమా ఫంక్షన్ కు అతణ్ని పిలిచినా ఆ సినిమాను బాయ్ కాట్ చేస్తాం.అలానే ఆ నిర్మాత,హీరోల అన్ని మూవీలను పద్ధతి ప్రకారం బాయ్ కాట్ చేస్తాం అని హెచ్చరించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు