Search
Close this search box.

  ప‌వ‌న్‌ను క‌లుసుకున్న ప‌ద్మ‌శ్రీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌

February 4, 2026 6:51 PM | Aditya369 News

ప‌వ‌న్‌ను క‌లుసుకున్న ప‌ద్మ‌శ్రీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను, ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన నేపథ్యంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ప‌వ‌న్‌తో భేటీ అయ్యారు. ప‌వ‌న్‌ను రాజేంద్ర‌ప్ర‌సాద్ దుస్సాలువాతో స‌త్క‌రించారు. రాజేంద్రప్రసాద్ కు ప‌వ‌న్ అభినంద‌న‌లు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు