Search
Close this search box.

  నేడు ఉప్పలమ్మ తల్లి మూడో వార్షికోత్సవం

February 4, 2026 11:34 PM | Aditya369 News

నేడు ఉప్పలమ్మ తల్లి మూడో వార్షికోత్సవం

కరప గ్రామ దేవత ఉప్పలమ్మ తల్లి మూడో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు.గురువారం ఉదయం నుండి అమ్మవారి ఆలయం వద్ద 108 కలశాలతో అభిషేకం,విశేష పూజలు జరుగుతాయని అనంతరం భారీ అన్నదాన కార్యక్రమంకి ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు