Search
Close this search box.

  నేటి నుంచే ఆన్లైన్ లో విద్యుత్ మీటర్ కు దరఖాస్తూ

February 5, 2026 12:08 AM | Aditya369 News

నేటి నుంచే ఆన్లైన్ లో విద్యుత్ మీటర్ కు దరఖాస్తూ

దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక ఊరటనిచ్చింది. విద్యుత్ సవరణ నిబంధనలు-2024 ప్రకారం ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మెట్రో నగరాల్లో 3 రోజులు, మున్సిపాలిటీల్లో 7 రోజులు, పల్లెల్లో 15 రోజుల్లోగా కొత్త కనెక్షన్ ఇవ్వడం తప్పనిసరి. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకతను పెంచారు.జాప్యం జరిగితే ఆటోమేటిక్ గా ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లేలా వ్యవస్థను రూపొందించారు.నేటి నుంచే ఈ నిబంధనలు అమలు కానున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు