Search
Close this search box.

  దేశాభివృద్ధిలో టెంపుల్‌ టూరిజం కీల‌క‌పాత్ర‌ : చంద్ర‌బాబు

టెంపుల్ టూరిజంపై ఏర్పాటు చేసిన స‌ద‌స్సులో ప్ర‌ముఖుల‌తో చంద్ర‌బాబు
February 17, 2025 11:40 PM | Aditya369 News

దేశాభివృద్ధిలో టెంపుల్‌ టూరిజం కీల‌క‌పాత్ర‌ : చంద్ర‌బాబు

సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాలపాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో చంద్ర‌బాబు పాల్గొన్నారు. వికసిత్ భారత్ -2047కు అనుగుణంగా ఐసీటీఎక్స్ దేవాలయాల నిర్వహణ, ఆర్థికాభివృద్ధికి స‌హ‌క‌రిస్తోంద‌న్నారు. గోవా, మ‌హారాష్ట్ర‌ ముఖ్యమంత్రులు డాక్టర్ ప్రమోద్ సావంత్, దేవేంద్ర ఫ‌డ్న‌వీస్, కేంద్ర స‌హాయ‌క మంత్రి శ్రీపాద్ నాయ‌క్, ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 17 దేశాలు, 1,581 దేవాలయాలను క‌లిపి ఐటీసీఎక్స్ దీనిని చేప‌ట్టింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు