గడిచిన 5 ఏళ్ల కాలంలో రెండు తెలుగురాష్ట్రాల్లో HIV తో 44 వేల మంది మృతి చెందినట్లు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో వెల్లడించారు. 2020-24 కాలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గణాంకాలను ఆమె వివరించారు. ఇందులో ఏపీ నుండి 32,642, తెలంగాణా నుండి 11,498 మంది ఉన్నట్లు తెలిపారు.









