Search
Close this search box.

  చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో రవిచంద్ర

February 9, 2026 12:19 PM | Aditya369 News

చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో రవిచంద్ర

టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఈవో రవిచంద్ర , చంద్రబాబుకు టీటీడీ ప్రసాదం అందజేశారు. టీటీడీ ఈవోగా పనిచేసిన అనిల్ సింఘాల్ బదిలీ అనంతరం, రవిచంద్ర ఆ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు