Search
Close this search box.

  గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

August 21, 2024 9:35 PM | Aditya369 News

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా, సెప్టెంబర్‌ 7 నుంచి 13 వరకు అభ్యంతరాలు, . 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సెప్టెంబర్‌ 21న వార్డుల తుది జాబితా ప్రచురిస్తారు. దీనిపై ఈనెల 29న కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు