Search
Close this search box.

  గిరిజనులకు అండగా ఉంటా ఎమ్మెల్యే సత్యప్రభ

February 4, 2026 4:41 PM | Aditya369 News

గిరిజనులకు అండగా ఉంటా ఎమ్మెల్యే సత్యప్రభ

నియోజకవర్గంలో గిరిజనులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.ఈ గోకవరం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించిసమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్య వసర వస్తువులను,ఆర్థిక సహాయాన్ని ఆమె అంద జేశారు.గ్రామాల్లో గిరిజ నులు పడుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు