Search
Close this search box.

  క్రేజీ టైటిల్ తో సూర్య “46”..?

July 7, 2025 2:21 PM | Aditya369 News

క్రేజీ టైటిల్ తో సూర్య “46”..?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇటీవల మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో రూపొందించిన లక్కీ భాస్కర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో , వెంకీ ఇప్పుడు తన నెక్స్ట సినిమా కోలీవుడ్ సూపర్‌స్టార్ సూర్యతో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు... ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది.. ఇది సూర్య కెరీర్‌లో సినిమాగా తెరకెక్కుతోంది.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వేగంగా జరగుతుండగా, సినిమాకు సంబంధించిన తాజా బజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. ప్రస్తుతం ఈ సినిమా సూర్య 46 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది..ఐతే ఈ సినిమా ఓ క్రేజీ టైటిల్ ను డైరెక్టర్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.. ఇప్పటికే వెంకీ తన టైటిల్స్ తోనే ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాడు.. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకి "విశ్వనాథన్ అండ్ సన్స్" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫైనల్ చేయాలని మేకర్స్ పరిశీలిస్తున్నారు. కథకు బాగా సరిపడేలా ఉండటంతో, ఈ టైటిల్‌నే లాక్ చేసే అవకాశం ఉందని టాక్. ఈ టైటిల్ నెట్టింట్లో వైరల్ అవుతూ, ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది..ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నాడు.. .ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..వెంకీ అట్లూరి – సూర్య కాంబినేషన్, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక టైటిల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది...

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇటీవల మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో రూపొందించిన లక్కీ భాస్కర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో , వెంకీ ఇప్పుడు తన నెక్స్ట సినిమా కోలీవుడ్ సూపర్‌స్టార్ సూర్యతో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు… ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది.. ఇది సూర్య కెరీర్‌లో సినిమాగా తెరకెక్కుతోంది.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వేగంగా జరగుతుండగా, సినిమాకు సంబంధించిన తాజా బజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. ప్రస్తుతం ఈ సినిమా సూర్య 46 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది..ఐతే ఈ సినిమా ఓ క్రేజీ టైటిల్ ను డైరెక్టర్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.. ఇప్పటికే వెంకీ తన టైటిల్స్ తోనే ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాడు.. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకి “విశ్వనాథన్ అండ్ సన్స్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫైనల్ చేయాలని మేకర్స్ పరిశీలిస్తున్నారు. కథకు బాగా సరిపడేలా ఉండటంతో, ఈ టైటిల్‌నే లాక్ చేసే అవకాశం ఉందని టాక్. ఈ టైటిల్ నెట్టింట్లో వైరల్ అవుతూ, ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది..ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నాడు.. .ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..వెంకీ అట్లూరి – సూర్య కాంబినేషన్, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక టైటిల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది…

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు