Search
Close this search box.

  కవిత బెయిల్ లో లాయర్ ఫీజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

August 30, 2024 1:56 AM | Aditya369 News

కవిత బెయిల్ లో లాయర్ ఫీజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రావడంతో లాయర్ ముకుల్ రోహత్గీ పై చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది.ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్ కౌంటర్ కేసు, ఆధార్ కేసు వంటి పలు విజయవంతమైన కేసులను వాదించారు.తాజాగా కవిత బెయిల్ విషయంలో ఆయన నిమిషానికి రూ.17 వేల ఫీజు వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు