Search
Close this search box.

  కరప సొసైటీలో అవకతవకలు గుర్తించిన అధికారులు

April 10, 2026 10:07 PM | Aditya369 News

కరప సొసైటీలో అవకతవకలు గుర్తించిన అధికారులు

కరప సొసైటీలో అవకతవకలను గుర్తించినట్లు జిల్లా అధికారులు డి సి ఓ శ్రీనివాస్ రెడ్డి, జెడి విజయ్ కుమార్ తెలిపారు.శుక్రవారం సొసైటీలో చైర్మన్ సైనవరపు భవనశంకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. డి సి ఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎరువులు స్టాకు ఎప్పటికప్పుడు చూసుకోక పోవడం వల్ల ఆలస్యంగా ఈ సంఘటన బయటపడిందని. ప్రక్కదారి పట్టిన రూ 74 వేలు చెల్లించే విధంగా చూడాలని లేనిపక్షంలో 48 గంటల్లో దోషులపై సివిల్ క్రిమినల్ చర్యలు తప్పవని ఈ బాధ్యతను,సొసైటీ ఛైర్మన్ భవాని శంకర్ కు అప్పగించారు. జెడి విజయకుమార్ మాట్లాడుతూ సొసైటీలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది ఈ ఎరువుల అమ్మకాలు నిర్వహించడం జరిగిందని. ఈ ముగ్గురు వ్యక్తులు వద్ద తేడా జరగడం గుర్తించడం జరిగిందని ఈ సొమ్ములు తిరిగి ప్రభుత్వానికి చెల్లించవలసిన బాధ్యత ఉందని తెలిపారు. నివేదిక అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ విచారణలో ఏడిఏ బాబురావు, ఏఓ ఐ సత్య, సీఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు