Search
Close this search box.

  ఓటిటీలోకి ధురంధర్’ అన్‌కట్ వెర్షన్..!

May 21, 2026 11:52 PM | Aditya369 News

ఓటిటీలోకి ధురంధర్’ అన్‌కట్ వెర్షన్..!

బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్  నటించిన హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దూరంధర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. అయితే ఈసారి థియేటర్లలో చూసిన వెర్షన్ కాదు… ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా పూర్తి “రా అండ్ అన్‌కట్” వెర్షన్‌తో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లోకి రాబోతోంది.

ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజాలు నెట్ ఫ్లిక్స్ మరియు జియో హాట్ స్టార్ అధికారంగా  ప్రకటించాయి. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో థియేట్రికల్ రిలీజ్ సమయంలో సెన్సార్ కారణంగా కొన్ని కీలకమైన సీన్లు, డైలాగ్స్ తొలగించబడ్డాయి. కానీ ఇప్పుడు ఓటీటీ కోసం ప్రత్యేకంగా “దూరంధర్ రా” పేరుతో పూర్తి అన్‌కట్ వెర్షన్‌ను తీసుకువస్తున్నారు.

ఈ కొత్త వెర్షన్‌లో థియేటర్లలో కనిపించని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులు, ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అలాగే కొన్ని అదనపు సన్నివేశాలు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. దీంతో థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఓటీటీలో ఈ రా వెర్షన్‌ను చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రెండు ప్రముఖ సంస్థలు పంచుకోవడం విశేషంగా మారింది. భారతీయ ప్రేక్షకుల కోసం జియోహాట్‌స్టార్ ఈ అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయనుండగా… అంతర్జాతీయ మార్కెట్, గ్లోబల్ ఆడియన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.

ఒకవైపు ఓటీటీ రిలీజ్‌కు హైప్ పెరుగుతుండగా… మరోవైపు సినిమా సీక్వెల్ ఐపీ రైట్స్‌పై కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సినిమాలో ఉపయోగించిన కొన్ని క్లాసిక్ మ్యూజిక్ రైట్స్ విషయంలో బాంబే హైకోర్టులో వివాదం నడుస్తున్నట్లు సమాచారం. అయితే ఈ న్యాయపరమైన అంశాలు ఓటీటీ విడుదలపై ఎలాంటి ప్రభావం చూపవని… కోర్టు నుంచి మధ్యంతర అనుమతులు రావడంతో మేకర్స్ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని టాక్ వినిపిస్తోంది.

రణవీర్ సింగ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ రోల్స్‌గా చెప్పబడుతున్న ‘ధురంధర్’ ఇప్పుడు సెన్సార్ లేని పూర్తి రా వెర్షన్‌తో ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు