- ఆంధ్రప్రదేశ్లో 2026–27 విద్యాసంవత్సరానికి యూనివర్సిటీలు, కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే AP-CETs–2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు కింది వెబ్ లింకు ను చూడండి. https://cets.apsche.ap.gov.in









