Search
Close this search box.

  ఏఎన్ఎం లు, హెల్త్ సెక్రటరీలు బదిలీలకు రంగం సిద్ధం

August 26, 2024 8:01 AM | Aditya369 News

ఏఎన్ఎం లు, హెల్త్ సెక్రటరీలు బదిలీలకు రంగం సిద్ధం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏఎన్ఎం, వార్డు హెల్త్ సెక్రటరీలు తమ బదిలీ దరఖాస్తులను సమర్పించాలని కాకినాడ జిల్లా డీఏం అండ్ హెచ్ నరసింహనాయక్ తెలిపారు. దరఖాస్తులను http://gramawardsachivalayam.ap .gov.in/gswslms/login వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో సమర్పించాలని తెలిపారు.హార్డ్ కాపీలు కాకినాడలోని డీఎంహెచ్ఐ కార్యాలయంలో అందించాలన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore