Search
Close this search box.

  ఉపమాక ఆలయాన్ని సంద‌ర్శించాలి : టిటిడి ఛైర్మ‌న్‌ను కోరిన హోంమంత్రి

ఉప‌మాక వెంక‌న్న‌స్వామి ఆల‌యాన్ని ఒక్క‌సారి సంద‌ర్శించాల‌ని టిటిటి ఛైర్మ‌న్‌ను బి.ఆర్‌.నాయుడిని హోంమంత్రి అనిత కోరారు.
February 17, 2025 11:16 PM | Aditya369 News

ఉపమాక ఆలయాన్ని సంద‌ర్శించాలి : టిటిడి ఛైర్మ‌న్‌ను కోరిన హోంమంత్రి

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాయ‌క‌రావుపేట ద‌గ్గ‌ర ఉన్న ఉప‌మాక వెంక‌న్న‌స్వామి ఆల‌యాన్ని ఒక్క‌సారి సంద‌ర్శించాల‌ని టిటిటి ఛైర్మ‌న్‌ను బి.ఆర్‌.నాయుడిని హోంమంత్రి అనిత కోరారు. తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె బి.ఆర్‌.నాయుడిని క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఉప‌మాక ఆల‌యాన్ని 2017లో టీటీడీకి అప్పగించినా.. ఇప్పటి వరకు అభివృద్ధికి నిధులు కేటాయించలేదని హోంమంత్రి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన బి.ఆర్‌.నాయుడు ఆల‌యం అభివృద్ధిపై నివేదిక‌ను త‌యారు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు