Search
Close this search box.

  అవయవదానానికి పిలుపునిచ్చిన బీసీసీఐ

February 10, 2025 10:16 PM | Aditya369 News

అవయవదానానికి పిలుపునిచ్చిన బీసీసీఐ

మూడో వన్డేలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది.ఈ మేరకు భారత క్రికెటర్లతో కూడిన వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది.'అవయవ దానం చేయండి ప్రాణాలు కాపాడండి' అనే థీమ్ తో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ నెల 12న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

మూడో వన్డేలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది.ఈ మేరకు భారత క్రికెటర్లతో కూడిన వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది.’అవయవ దానం చేయండి ప్రాణాలు కాపాడండి’ అనే థీమ్ తో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ నెల 12న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు