Search
Close this search box.

  అమెరికా నుంచి ఇండియాకు మరో 2 విమానాలు

February 15, 2025 4:21 AM | Aditya369 News

అమెరికా నుంచి ఇండియాకు మరో 2 విమానాలు

అక్రమమార్గాల్లో అమెరికా వెళ్లిన భారతీయులను తీసుకుని 2 విమానాలు వెనక్కి తిరిగి రానున్నాయి.ఈ నెల 15న 2వ విమానం,16న 3వ విమానం ఇండియాకు చేరుకోనుంది.ఇప్పటికే మొదటి విమానం అమృత్ సర్ చేరు కుంది.మొదటి విమానంలో 104 మంది భారతీయులుండగా.రానున్న రెండు విమానాల్లో దాదాపు 200మంది భారతీయులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు