Search
Close this search box.

  అన్న‌వరం 35 రోజుల ఆదాయం రూ.1,83,28,659

February 5, 2026 7:19 PM | Aditya369 News

అన్న‌వరం 35 రోజుల ఆదాయం రూ.1,83,28,659

కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తాలూకా హుండీలను గురువారం లెక్కించారు. గడచిన 35 రోజులు గాను శ్రీ సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1,83,28,659/-లు రాగా బంగారం 11 గ్రాములు, వెండి 625 గ్రాములు మరియు విదేశీ కరెన్సీ లభ్యమ య్యాయి. హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐ వి రోహిత్, ఈవో వేండ్ర త్రినాధ రావు, దేవస్థానం అధికారులు, వ్రత పురోహితులు, నాయి బ్రాహ్మణులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు