Search
Close this search box.

  అక్టోబర్ 1నాటికి నూతన లిక్కర్ పాలసీ

July 31, 2024 10:15 AM | Aditya369 News

అక్టోబర్ 1నాటికి నూతన లిక్కర్ పాలసీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ అమలు కోసం అధికారులు ప్రాథమికంగా పలు ప్రతిపాదలను సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై నిర్వహించనున్న సమీక్షలో కొత్త లిక్కర్ పాలసీ పై చర్చించనున్నారు. ప్రస్తుత మద్యం విధానం సెప్టెంబర్ నెలాఖరు లోగా ముగుస్తుంది. దీంతో అక్టోబర్ 1 నాటికి కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేలా అధికారులు సమయాత్తం చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు