Search
Close this search box.

  అంబ‌టి కుటుంబ‌స‌భ్యుల‌కు జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

February 4, 2026 6:06 PM | Aditya369 News

అంబ‌టి కుటుంబ‌స‌భ్యుల‌కు జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

గుంటూరు కు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కుటుంబ స‌భ్య‌ల‌ను జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. అంబ‌టి చంద్ర‌బాబుపై చేసిన బూతు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఇంటిపై టిడిపి కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో అంబ‌టిని పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో, కోర్టు రిమాండ్ విధించింది. ఈనేప‌థ్యంలో కుటుంబ‌స‌భ్యులు ధైర్యాన్ని కోల్పోవ‌ద్ద‌ని జ‌గ‌న్ అన్నారు. అంబ‌టి రాంబాబుకు అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు. జ‌గ‌న్ రాక‌తో గుంటూరులో వైసీపీ కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ కు అడుగడుగునా కార్య‌క‌ర్త‌లు బ్ర‌హ్మార‌థం ప‌ట్టారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు