Search
Close this search box.

  సామర్లకోట కెనాల్ రోడ్డులో రోడ్డు ప్రమాదం

February 5, 2026 10:42 AM | Aditya369 News

సామర్లకోట కెనాల్ రోడ్డులో రోడ్డు ప్రమాదం

సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే కెనాల్ రహదారిలో కారు, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయ పడ్డారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సామర్లకోట ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వాహనాల వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore