Search
Close this search box.

  బాలిక కిడ్నాప్ కలకలం

బాలిక కిడ్నాప్ కలకలం
February 17, 2025 9:54 PM | Aditya369 News

బాలిక కిడ్నాప్ కలకలం

డాక్ట‌ర్ బి.ఆర్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న‌ విద్యార్థిని అదృశ్య‌మైంది. ఇంటినుండి స్కూలుకు బయలు దేరిన బాలిక. స్కూలుకు చేరుకోకపోవడంతో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు స‌మాచార‌మిచ్చారు.పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో బాలికను గుర్తించి తండ్రికి అప్ప‌గించారు. చంటి అనే యువ‌కుడు బాలిక‌ను కిడ్నాప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌నే దానిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు