పిఠాపురం వచ్చిన టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ని, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్క నారాయణమూర్తి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాతో సత్కరించారు. జనసేన పార్టీ బీసీ నాయకులు నక్క బద్రి యాదవ్, కార్యకర్తలు జోడ శ్రీను, నక్క వంశీ, మచ్చ శ్రీను, నాగేశ్వరరావు, కుక్క నాగ శ్రీను, గంపల శ్రీను, కే స్వామి , గణపతి, కామరాజు తదితరులు అజయ్ కుమార్ ని కలిసిన వారిలో ఉన్నారు.








