Search
Close this search box.

  ఆల‌యాల‌పై దాడులు జ‌రిగిన‌ప్పుడు పిచ్చోళ్ల ప‌న‌న్నారు : ప‌వ‌న్

February 5, 2026 7:01 PM | Aditya369 News

ఆల‌యాల‌పై దాడులు జ‌రిగిన‌ప్పుడు పిచ్చోళ్ల ప‌న‌న్నారు : ప‌వ‌న్

వైసీపీ పాలనలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగాయి. అన్నీ మతపరంగా సున్నితమైన అంశాలే. రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదం ఘ‌ట‌న‌ పిచ్చోడు చేశాడని చెప్పారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలకు అవ‌మానం, క‌న‌క‌దుర్గ ఆల‌యంలో వెండి సింహాల చోరి, అంత‌ర్వేధిలో ర‌థం త‌గ‌ల‌బెట్టిన ఘ‌ట‌న వంటివి చూస్తే వైసీపీ హయాంలో 219 ఘ‌ట‌న‌లు లెక్క‌తేలిన‌ట్లు ప‌వ‌న్ చెప్పారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore