Search
Close this search box.

  ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

February 4, 2026 3:19 PM | Aditya369 News

ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

కాకినాడ స్థానిక ఆదిత్య డిగ్రీ,పీజీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యం లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాలఅకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీసత్య సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లా డుతూ ఆరోగ్యవంతమైన యువత వలన ఆరోగ్యభారత నిర్మాణం జరుగు తుందన్నారు.పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు,ఖైని,గుట్కా వంటి ఉత్పత్తుల కు దూరంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ బృందాన్ని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి,డిగ్రీ కళాశాలల సెక్రెటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణా రెడ్డి,అభినందించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు టి తేజేశ్వరరావు, డి అశ్విని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore