Search
Close this search box.

  రౌడీకి జోడిగా మహానటి..?

March 27, 2025 2:34 PM | Aditya369 News

రౌడీకి జోడిగా మహానటి..?

విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇండస్ట్రీలో సతమతమవుతున్నడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డామ్ అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.. ఈ సినిమాకి 'రౌడీ జనార్ధన' అనే టైటిల్‌తో తెరకెక్కనుంది, ఇది యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ కు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు... ఐతే ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం.. ఆ హీరోయిన్ మరెవరో కాదు కీర్తి సురేష్.. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫిక్స్ అయినట్లు సమాచారం.. గతంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ ఓ కామీయో రోల్ చేశాడు..ఇప్పుడు వీళ్లిద్దరూ కలసి ఫుల్ గా నటించబోతున్నారు.. చూడాలి మరి వీళ్ళ జోడీ వెండి తెరపై ఎలా మెప్పిస్తుందో..విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్‌లో రౌడీ జనార్ధన ఈ సినిమా పై ప్రేక్షకులో భారీ అంచనాలు ఉన్నాయి..

విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇండస్ట్రీలో సతమతమవుతున్నడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డామ్ అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.. ఈ సినిమాకి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్‌తో తెరకెక్కనుంది, ఇది యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ కు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు… ఐతే ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం.. ఆ హీరోయిన్ మరెవరో కాదు కీర్తి సురేష్.. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫిక్స్ అయినట్లు సమాచారం.. గతంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ ఓ కామీయో రోల్ చేశాడు..ఇప్పుడు వీళ్లిద్దరూ కలసి ఫుల్ గా నటించబోతున్నారు.. చూడాలి మరి వీళ్ళ జోడీ వెండి తెరపై ఎలా మెప్పిస్తుందో..విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్‌లో రౌడీ జనార్ధన ఈ సినిమా పై ప్రేక్షకులో భారీ అంచనాలు ఉన్నాయి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు