Search
Close this search box.

  పూరి, విజయ్ సినిమాలో “కింగ్” క్యామియో..?

May 27, 2025 11:49 AM | Aditya369 News

పూరి, విజయ్ సినిమాలో “కింగ్” క్యామియో..?

పూరి జగన్నాథ్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. అతని సినిమాలు, స్టార్ హీరోలతో చేసిన సినిమాలు భారీ విజయాలు సాధించాయి. కానీ గత కొంత కాలంగా పూరి డైరెక్ట్ చేసిన సినిమాలు అంతగా హిట్ అవ్వడమేకాక, కొన్ని వరుస ఫ్లాప్‌లను కూడా చూశాయి. ఈ పరిస్థిలో, పూరి జగన్నాథ్ తో సినిమాలు చేయడానికి హీరోలు కూడా ముందుకు రాలేకపోతున్నారు.. ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కించిన ‘డబల్ ఇస్మార్ట్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది... ఈ సినిమా తర్వత, పూరి ఇండస్ట్రీలో నుండి దూరమవుతారని అనుకుంటే, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ‘పూరి’ కు మరొక ఛాన్స్ ఇచ్చారు. ఈ చిత్రం విజయవంతం అయితే, పూరికి ఇండస్ట్రీలో మళ్లీ నిలబడి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి.. ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్ పెట్టాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది, కాబట్టి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరగుతున్నాయి. జూన్ నుంచి షూటింగ్ మొదలుకానుంది..ఈ సినిమా విశేషాలు ఇంకా పెరిగిపోతున్నాయి, ఎందుకంటే తాజాగా ఈ సినిమాలో ఓ క్యామియో పాత్ర కోసం పూరి ‘నాగార్జున’ ను సంప్రదించాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో పూరి, నాగార్జున ఇద్దరి మధ్య ఎంతో మంచి సంబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సూపర్’ ,‘శివమణి’ వంటి సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. అప్పుడు వారి కలయిక ప్రేక్షకులను ఆకట్టుకుంది..ఇక, ‘బెగ్గర్’ సినిమాలో క్యామియో పాత్ర కోసం పూరి నాగార్జునను సంప్రదించాలనుకుంటున్నాడని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే ఈ వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుండడంతో, ఇప్పటికీ ఇది ఒక ఆసక్తికరమైన చర్చగా మారింది..

పూరి జగన్నాథ్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. అతని సినిమాలు, స్టార్ హీరోలతో చేసిన సినిమాలు భారీ విజయాలు సాధించాయి. కానీ గత కొంత కాలంగా పూరి డైరెక్ట్ చేసిన సినిమాలు అంతగా హిట్ అవ్వడమేకాక, కొన్ని వరుస ఫ్లాప్‌లను కూడా చూశాయి. ఈ పరిస్థిలో, పూరి జగన్నాథ్ తో సినిమాలు చేయడానికి హీరోలు కూడా ముందుకు రాలేకపోతున్నారు.. ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కించిన ‘డబల్ ఇస్మార్ట్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది… ఈ సినిమా తర్వత, పూరి ఇండస్ట్రీలో నుండి దూరమవుతారని అనుకుంటే, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ‘పూరి’ కు మరొక ఛాన్స్ ఇచ్చారు. ఈ చిత్రం విజయవంతం అయితే, పూరికి ఇండస్ట్రీలో మళ్లీ నిలబడి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి.. ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్ పెట్టాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది, కాబట్టి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరగుతున్నాయి. జూన్ నుంచి షూటింగ్ మొదలుకానుంది..ఈ సినిమా విశేషాలు ఇంకా పెరిగిపోతున్నాయి, ఎందుకంటే తాజాగా ఈ సినిమాలో ఓ క్యామియో పాత్ర కోసం పూరి ‘నాగార్జున’ ను సంప్రదించాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో పూరి, నాగార్జున ఇద్దరి మధ్య ఎంతో మంచి సంబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సూపర్’ ,‘శివమణి’ వంటి సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. అప్పుడు వారి కలయిక ప్రేక్షకులను ఆకట్టుకుంది..ఇక, ‘బెగ్గర్’ సినిమాలో క్యామియో పాత్ర కోసం పూరి నాగార్జునను సంప్రదించాలనుకుంటున్నాడని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే ఈ వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుండడంతో, ఇప్పటికీ ఇది ఒక ఆసక్తికరమైన చర్చగా మారింది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore