Search
Close this search box.

  చంద్రబాబు ప్రభుత్వం దెబ్బకు వైసీపీ నాయకులు హదలు..!

October 27, 2024 7:56 AM | Aditya369 News

చంద్రబాబు ప్రభుత్వం దెబ్బకు వైసీపీ నాయకులు హదలు..!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఓ ఆటఆడిన వైసీపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురిపెట్టింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దెబ్బకు వైసీపీ నాయకులు హడలిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తప్పించుకున్నా ఇప్పుడు ఎలాంటి పాత కేసులు లోడుతారో అంటూ వైసీపీ నాయకులు హడలిపోతున్నారు

బోరుగడ్డ అనిల్ పేరు తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, జగన్ సీఎంగా ఉన్న సమయంలో కొన్ని టీవీ చానల్స్, యూట్యూబ్ చానల్స్ తో మాట్లాడిన బోరుగడ్డ అనిల్ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ను ఎన్ని బూతులు తిట్టాడో లెక్కపెట్టలేము. రాయలేని రాతలతో బోరుగడ్డ అనిల్ ఈ ముగ్గురు నాయకులను నోటికి వచ్చినట్లు తిట్టాడు. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా, పవన్ కల్యాణ్ డీసీఎంగా, నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు.

చంద్రబాబు నాయుడు వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా, అప్పట్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా బోరుగడ్డ అనిల్ తిట్టాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు బోరుగడ్డ అనిల్ నోటికి అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇఫ్పుడు బోరుగడ్డ పోలీసుల ముందు బోరుబోరున విలపిస్తున్నాడు. తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ పోలీసులను వేడుకుంటున్నాడని ఓ పోలీసు అధికారి అంటున్నారు. బోరుగడ్డ అనిల్ మీద ఇప్పటి వరకు 16 కేసులు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.

బోరుగడ్డ మీద వరుస కేసులు నమోదు కావడంతో జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ మైండ్ బ్లాక్ అయ్యింది. గుంటూరు సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ ను ఇప్పుడు మరో కేసులో అరండల్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అనుమతి తీసుకున్న పోలీసులు శనివారం మద్యాహ్నం బోరుగడ్డను జైలులో అదుపులో తీసుకున్నారు. ఆ తరువాత గుంటూరులోని జీజీహెచ్ లో బోరుగడ్డ అనిల్ కు వైద్యపరీక్షలు చేయించి తరువాత అతన్ని అరండల్ పేట పోలీస్ స్టేసన్ కు తరలించారు. మంగళవవారం మద్యాహ్నం వరకు బోరుగడ్డను విచారణ చెయ్యడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు