Search
Close this search box.

  “SSMB 29” నుండి ప్రియాంక చోప్రా లుక్ లీక్..

August 16, 2025 10:01 AM | Aditya369 News

“SSMB 29” నుండి ప్రియాంక చోప్రా లుక్ లీక్..

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘SSMB 29’ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్‌ కూడా అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచేస్తోంది. సినిమా వివరాలను గోప్యంగా ఉంచేందుకు రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నా, తాజాగా బయటకు వచ్చిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆగస్టు 9న జరిగిన మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాజరయ్యారు. అక్కడ క్లిక్ అయిన ఫోటోలో, బ్లూ టీ-షర్ట్‌, గ్రే క్యాప్‌లో మహేష్ బాబు స్మార్ట్‌గా కనిపించగా, వైట్ అవుట్‌ఫిట్‌లో ప్రియాంక చోప్రా ఎలిగెంట్‌గా మెరిసారు. ఇద్దరూ కలిసి కెమెరాకు ఇచ్చిన ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది..మహేష్ బాబు – ప్రియాంక చోప్రా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. “ఫైనల్‌గా ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో చూశాం… ఇక సినిమా కోసం వేచిచూడలేం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ ఒక్క ఫోటోతోనే ‘SSMB 29’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. రాజమౌళి యొక్క విజన్‌, మహేష్ బాబు మాస్ ఇమేజ్‌, ప్రియాంక చోప్రా గ్లామర్‌ – ఈ మూడు కలిస్తే సినిమా గ్లోబల్ లెవెల్‌లో ఇండస్ట్రీ హిట్ అవుతుందని అభిమానులు విశ్వసిస్తున్నారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు