Search
Close this search box.

  చరణ్ తో శ్రీలీల మాస్ స్టెప్పులు..? ఫ్యాన్స్ కు పునాకాలే..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్లో వస్తున్న సినిమా “పెద్ది”,.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది.. ఇప్పటికే ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా నుండీ వచ్చిన పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెకుతున్నట్లు సమాచారం.. ఐతే ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మాస్ అప్‌డేట్ టాలీవుడ్ ఊపేసింది..ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, చరణ్‌తో కలిసి ఓ ప్రత్యేక మాస్ ఐటమ్ సాంగ్‌లో కోసం శ్రీలీల స్టెప్పులేయనున్నట్లు సమచారం .. ఏఆర్ రెహమాన్ ఓ క్రేజీ మాస్ బీట్ ను ఈ సాంగ్ కోసం రెడీ చేస్తున్నట్లు సమాచారం.. ఈ ఎనర్జిటిక్ నంబర్ కోసం గ్రాండ్ సెటప్ సిద్ధమవుతోంది. ఈ సాంగ్‌ సినిమాలో చరణ్ పాత్రకు కీలక మలుపుగా నిలవనుందని, శ్రీలీల ఎంట్రీ సినిమాకు మాస్ ఆడియన్స్‌లో హైప్ పెంచే స్ట్రాటజీగా వున్నట్లు టాక్..

ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చరణ్ గ్రేస్ కు -శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్ స్క్రీన్ పై ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం..మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు