Search
Close this search box.

  సుజీత్ సినిమా పై హింట్ ఇచ్చిన నాని..! బిగ్ యాక్షన్ డ్రామా..?

నేచురల్ స్టార్ నాని డిఫరెంట్ కాన్సెప్ట్స్ సినిమాలు చేస్తూ వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు..ప్రస్తుతం నాని హీరోగా శైలేష్ కోలన్ డైరెక్షన్లో వస్తున్న హిట్ సిరీస్ వస్తున్న మూడో పార్ట్ హిట్ 3 కంప్లీట్ చేసి ప్రమోషన్స్ తో బిజీ ఉన్నాడు..

హిట్-3 ప్రమోషన్‌లో భాగంగా నాని ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జయిట్ చేస్తున్నాయి.సుజీత్‌తో నాని చేస్తున్న సినిమా గురించి చాలా కాలంగా రూమర్స్ ఉన్నా, మధ్యలో ఆ సినిమాను బడ్జెట్ కారణంగా ఆపేశారని వార్తలు వచ్చాయి.. . కానీ నాని ఇప్పుడు సుజిత్ సినిమాపై స్వయంగా క్లారిటీ ఇచ్చిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.. ప్రస్తుతం నాని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ప్యారడైజ్ తర్వాత సుజీత్ సినిమా స్టార్ చేస్తానని నాని చెప్పాడు.. అంతేకాదు ఆ సినిమా ఓ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో ఓ బిగ్ బడ్జెట్ మూవీగా వస్తుందని ..ఈ ప్రాజెక్ట్ పై నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు, ఆ సినిమా “వేరే లెవెల్ లో ఉంటుంది” అనే మాటే చెప్పడంతో నాని ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు..ఇక హిట్-3 మే 1 విడుదల అవుతుంది..చూడాలి నాని సుజీతో కాంబో ఏ లెవెల్లో ఉంటుందో.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు