Search
Close this search box.

  బీస్ట్ మోడ్ లో మెగా హీరోలు..! నెట్టింట ఫోటోలు హల్చల్..

August 10, 2025 11:54 PM | Aditya369 News

బీస్ట్ మోడ్ లో మెగా హీరోలు..! నెట్టింట ఫోటోలు హల్చల్..

మెగా ఫ్యామిలీ హీరోలు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, మధ్య మధ్యలో కలిసి గడిపే క్షణాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా, ఆదివారం స్పెషల్‌గా జిమ్‌లో కష్టపడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫోటోలో రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ముగ్గురూ పవర్‌ఫుల్ లుక్‌లో, ఫిట్ బాడీని ఫ్లాంట్ చేస్తూ బీస్ట్ మోడ్ సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను వరుణ్, సాయి తేజ్, జిమ్ ట్రైనర్ షేర్ చేయగా, కాసేపట్లోనే అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది.

బిజీ షెడ్యూల్‌లోనూ ఫిట్‌నెస్ ఫోకస్

రామ్ చరణ్ – పెద్ది షూటింగ్‌లో బిజీ

సాయి ధరమ్ తేజ్ – సంబరాల ఏటిగట్టు ప్రాజెక్ట్‌లో నిమగ్నం

వరుణ్ తేజ్ – ఇండో-కొరియన్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు..టాలీవుడ్ సమ్మె కారణంగా షూటింగ్స్‌కు తాత్కాలిక విరామం రావడంతో, ఈ ముగ్గురు హీరోలు కలిసి జిమ్‌లో చెమటోడ్చారు. ఫోటోలో వారి పవర్‌ఫుల్ లుక్ అభిమానులను ఫిదా చేస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు