కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వెంకీ అట్లూరి కలిసి ఓ సినిమా చేయబోట్లుతున్నారే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సూర్య డైరెక్ట్ గా చేసే ఈ స్ట్రయిట్ తెలుగు సినిమా పైనే ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ అవుతుంది..సూర్య తొలిసారి డైరెక్ట్ తెలుగు సినిమాకి కమిట్ అవ్వడం.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చిన సినిమాలు – సార్, లక్కీ భాస్కర్ లాంటి విజయవంతమైన సినిమాల తర్వాత సూర్యతో చేయడం…మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఇప్పటికే హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన నేపధ్యంలో మళ్లీ సూర్యతో రీ-యూనియన్… దుబాయ్‌లో సిట్టింగ్స్ అంటే సీరియస్‌గా పనులు స్టార్ట్ చేసేసారు అనిపిస్తుంది..హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్స్, నిర్మాతగా నాగవంశీ – అంటే భారీగా ప్లాన్ చేస్తున్నారు అనొచ్చు.”రెట్రో” సినిమా తర్వాతనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది, అంటే మే తర్వాత ఇక అప్డేట్స్ వరుసగా వస్తుండొచ్చు. మోషన్ పోస్టర్ రిలీజ్ అయితే ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది…









