Search
Close this search box.

  క్రేజీ కాంబో..! సందీప్ రెడ్డి డైరెక్షన్లో రామ్ చరణ్..? మెగా ఫ్యాన్స్ కు పునాకాలే..?

సందీప్ రెడ్డి వంగా అనిమల్ సినిమాతో అటు బాలీవుడ్ తో మిగతా ఇండస్ట్రీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ డైరెక్టర్ తీసిన రెండూ సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియాలో లెవెల్లో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నాడు.. వీటి తర్వాత అనిమల్ పార్క్, అల్లు అర్జున్ సినిమాలు లైన్లో ఉన్నాయి.. ఐతే ఇప్పుడు ఈ క్రేజీ డైరెక్టర్ మరో క్రేజీ స్టార్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.. ఆ హీరో మరెవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్లో పెద్ది సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటీ అయ్యాడు చెర్రీ.. సుకుమార్ తర్వాత సందీప్ చెర్రీ కాంబోలో సినిమా రానున్నట్లు సమాచారం.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్నట్లు సమాచారం.. ఇప్పుడు ఈ రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఇది నిజం అయితే, ఈ కాంబోపై హైప్ ఊహించలేం. చరణ్‌కి ఉన్న పాన్ ఇండియా క్రేజ్, వంగా కథలకి ఉన్న ఎమోషనల్ డెప్త్… కలిసి వస్తే మరో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం ఖాయం అని చెప్పాలి..ఇక RC18 అయ్యే ఛాన్స్ ఉన్నాయన్న టాక్..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు