హీరోయిన్ రన్యా రావు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.. దుబాయ్ నుండి అక్రమంగా బంగారం రవాణా చేస్తూ ఆమె పోలీసులకు పట్టుబడిన విషయం అందరికి తెలిసిందే… 15 రోజులో హీరోయిన్ రన్యా రావు నాలుగు సార్లు దుబాయ్ వెళ్ళింది.. అప్పటి నుండి రన్యా రావు పై అధికారులు అనుమానంతో నిఘా ఉంచారు. మార్చి 3న దుబాయ్ నుంచి వచ్చిన రన్యా రావు వద్ద రూ. 12.56 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు… ఆమెను రిమాండ్ కు తరలించి, ఆమె వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులపై విచారణ మొదలుపెట్టారు…
ఇప్పటి వరకు ఈ కేసులో పలుమార్లు ట్విస్ట్‌లను బయట పడ్డాయి…. , ఇప్పుడు ఈ కేసులో మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది.. అదేంటంటే ఈ కేసులో ఓ తెలుగు హీరోకి ప్రమేయం ఇందులో ఉన్నట్లు తెలిసి పోలీసులు తెలుగు హీరో రాజ్ తరుణ్ కొండుకూరును అదుపులోకి తీసుకున్నారు…ఈ హీరో ‘పరిచయం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఈ అరెస్ట్‌తో కేసు మరో మలుపు తిరిగింది. ఇంకా కేసులో పెద్దవ్యక్తుల ప్రమేయం ఉన్నట్లయితే త్వరలోనే ఆ వివరాలు బయటకు రాబోతున్నాయని పోలీసులు పేర్కొన్నారు..









