Search
Close this search box.

  సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఎన్టీఆర్ న్యూ లుక్…?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే దేవర సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్2 సినిమా తో బిజీ గా ఉన్నారు.. ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది..మన స్టార్ హీరోలు అప్పుడప్పుడు ప్రముఖ కంపెనీల యాడ్స్ లో కనిపిస్తుంటారు..

ఐతే ఎన్టీఆర్ కూడా అపుడప్పుడు కొన్ని యాడ్స్ లో కనిపించి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తుంటాడు.. అలాగే రీసెంట్ గా ఎన్టీఆర్ ఒక ఆడ్ చేశారు.. కానీ ఈ యాడ్ తో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు..

అసలు ఎంటా యాడ్, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు.. జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఓ క్విక్ కామర్స్ సంస్థ ZEPTO కు సంబంధించి యాడ్ రీసెంట్ గా వచ్చింది.. ఈ యాడ్ లో ఎన్టీఆర్ గుబురు గడ్డం, షార్ట్ హెయిర్, బ్లూ కలర్ హుడీలో కనిపించాడు.. కానీ ఎన్టీఆర్ ఈ న్యూ లుక్ చూసి నెటిజన్స్ బాగోలేదని.. కొందరు షార్ట్ హెయిర్ ఎన్టీఆర్ కు సూట్ అవ్వలేదని ట్రోల్ చేస్తున్నారు.. ఐతే ఈ షార్ట్ హెయిర్ ఎన్టీఆర్ వార్ 2 లోని పాత్ర కోసం చేసుకున్నట్లు సమాచారం.. ఈ సినిమా లో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. రా ఏజెంట్స్ మిలిటరీకి సంబంధించింది కాబట్టి షార్ట్ హెయిర్ ఉంటుందని తెలుస్తుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు