Search
Close this search box.

  ప్రభాస్ కోసం పాకిస్థాన్ బ్యూటీ..!

July 22, 2024 8:27 AM | Aditya369 News

ప్రభాస్ కోసం పాకిస్థాన్ బ్యూటీ..!

హను రాఘవపూడి-ప్రభాస్ కాంబోలో రానున్న మూవీలో పాకిస్థాన్ నటి సజల్ అలీ హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. పాకిస్థాన్ లో అత్యధి పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సజర్ ఒకరు. ఆమె 2017లో ’మామ్‘ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు