Search
Close this search box.

  ఉమ‌ర్ ఆలీషా పీఠంలో గురుపౌర్ణ‌మి

July 20, 2024 10:24 PM | Aditya369 News

ఉమ‌ర్ ఆలీషా పీఠంలో గురుపౌర్ణ‌మి

కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్ర‌సిద్ధి చెందిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక క్షేత్రం డాక్ట‌ర్ ఉమ‌ర్ ఆలీషా పీఠంలో ఆదివారం గురుపౌర్ణ‌మి వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. చిత్రాడ రోడ్డులోని ఆశ్ర‌మంలో స్వామిజీ ఉమ‌ర్ ఆలీషా భ‌క్తుల‌నుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఉద‌యం 9 గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మ‌వుతుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ప్ర‌తీయేటా గురుపౌర్ణ‌మి వేడుక‌ను ఇక్క‌డ ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ఆలీషా మంత్రోప‌దేశం కూడా ఉంటుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు