Search
Close this search box.

  తెలంగాణలో 15 మంది ఐపీఎస్ లు బదిలీ

తెలంగాణలో 15 మంది ఐపీఎస్ లు బదిలీ
July 10, 2024 10:42 PM | Aditya369 News

తెలంగాణలో 15 మంది ఐపీఎస్ లు బదిలీ

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్.

హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా.

TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్.

గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర.

రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు.

ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి.

మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి.

రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు.

మల్టీజోన్- 2 ఐజి గా సత్యనారాయణ.

హైదరాబాద్ సిఆర్ హెడ్ కోటర్ డిసిపిగా రక్షితమూర్తి.

మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి.

వనపర్తి ఎస్పీగా గిరిధర్.

ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి.

సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్, బదిలీఅయ్యారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు