Search
Close this search box.

  వెంకటేశ్ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు..

July 3, 2024 1:40 PM | Aditya369 News

వెంకటేశ్ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు..

టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం రేపు జరగనుంది. వెంకీ మామ, డైరెక్టర్ అనిల్ కలిసి ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు