Search
Close this search box.

  పెద్దాపురం పిల్లల పండుగను విజ‌య‌వంతం చేయండి

February 20, 2026 9:43 PM | Aditya369 News

పెద్దాపురం పిల్లల పండుగను విజ‌య‌వంతం చేయండి

ఫిబ్రవరి 22వ తేదీన పెద్దాపురం పట్టణంలో నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి జరిగే పిల్లల పండుగను విజ‌య‌వంతం చేయాల‌ని పిల్లల పండుగ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి బుద్ధ శ్రీనివాస్ ఈ కార్య‌క్ర‌మం వివ‌రాల‌ను తెలిపారు.పిల్లల పండుగ జ‌రిగే లూధరన్ ఉన్నత పాఠశాలలో ఆయ‌న మాట్లాడారు. 18 విభాగాలో 2500 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఇప్పటికే అన్ని పాఠశాల ల్లోనూ పోటీలకు సంబంధించినటువంటి అర్హతలు పూర్తయ్యాయని తెలిపారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌, కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉద‌య్ శ్రీనివాస్ హాజ‌ర‌వుతార‌ని చెప్పారు. ఈ సమా వేశంలో కోశాధికారి ప్ర‌భాక‌ర్‌, వివిఆర్ సీతారామారావు, నెక్కల అనూష, మన పెద్దాపురం నరేష్, రాజేష్ కుమార్ దేవత, ఆహ్వాన సంఘం కమిటీ సభ్యులు గడిగడ్డ సత్తిబాబు, వడ్డీ సత్యనారాయణ, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు