Search
Close this search box.

  మెగాస్టార్ కి జోడిగా లేడీ సూపర్ స్టార్..?

May 3, 2025 1:15 PM | Aditya369 News

మెగాస్టార్ కి జోడిగా లేడీ సూపర్ స్టార్..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్లు అందరికి తెలిసిందే..ఈ సినిమా ఇటీవల ఉగాది పర్వదినాన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్‌లోకి వెళ్లనుంది.. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ రాబోతుంది..ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు ఆయన అసలు పేరు అయిన శివశంకర వరప్రసాద్ కావడం విశేషం.. ప్రస్తుత. మెగాస్టార్ విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు.. అయితే చిరు, అనిల్ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం.. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంది.. చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఇప్పటికే నయన తార చిరు సరసన సైరా,‘గాడ్ ఫాదర్’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.. ఈ కథలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నట్లు సమాచారం.. అయితే రెండో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదు.

ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనుండగా, 2026 సంక్రాంతి ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు