Search
Close this search box.

  ప్రేమికుల రోజు ఉపాస‌న ఆస‌క్తిక‌ర పోస్టు..!

February 14, 2025 12:31 PM | Aditya369 News

ప్రేమికుల రోజు ఉపాస‌న ఆస‌క్తిక‌ర పోస్టు..!

మెగా కోడ‌లు, రామ్‌చ‌ర‌ణ్ అర్ధాంగి ఉపాస‌న సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. త‌మ ఫ్యామిలీ ఈవెంట్స్‌, సామాజిక కార్య‌క్ర‌మాల తాలూకు ఫొటోలు, వీడియోల‌ను ఆమె నెట్టింట షేర్ చేస్తుంటారు. ఈ క్ర‌మంలో ఈరోజు వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఒక‌ ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు.

'ప్రేమికుల రోజు అనేది 22 ఏళ్లు, లేదా అంత‌కంటే త‌క్కువ వ‌య‌సు క‌లిగిన అమ్మాయిల కోసం. ఒక‌వేళ మీరు ఆ వ‌య‌స్సును దాటిపోయి ఉంటే.. ఆంటీలు ద‌య‌చేసి అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం కోసం వేచి ఉండండి' అంటూ ఒక‌ స్మైలీ ఎమోజీని జోడించారు ఉపాస‌న‌. ఇప్పుడీ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మెగా కోడ‌లు, రామ్‌చ‌ర‌ణ్ అర్ధాంగి ఉపాస‌న సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. త‌మ ఫ్యామిలీ ఈవెంట్స్‌, సామాజిక కార్య‌క్ర‌మాల తాలూకు ఫొటోలు, వీడియోల‌ను ఆమె నెట్టింట షేర్ చేస్తుంటారు. ఈ క్ర‌మంలో ఈరోజు వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఒక‌ ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు.

‘ప్రేమికుల రోజు అనేది 22 ఏళ్లు, లేదా అంత‌కంటే త‌క్కువ వ‌య‌సు క‌లిగిన అమ్మాయిల కోసం. ఒక‌వేళ మీరు ఆ వ‌య‌స్సును దాటిపోయి ఉంటే.. ఆంటీలు ద‌య‌చేసి అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం కోసం వేచి ఉండండి’ అంటూ ఒక‌ స్మైలీ ఎమోజీని జోడించారు ఉపాస‌న‌. ఇప్పుడీ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు