Search
Close this search box.

  పెళ్ళికూతురు గెటప్ లో శ్రీలీల..! నెట్టింట ఫోటోలు వైరల్..

May 31, 2025 2:29 PM | Aditya369 News

పెళ్ళికూతురు గెటప్ లో శ్రీలీల..! నెట్టింట ఫోటోలు వైరల్..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీలీల ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాయి. పసుపు బొట్టు, ఆశీర్వాదాల మధ్య దిగిన ఆ ఫొటోలు చూస్తే... ఎవరి కైనా ఇదేదో ఎంగేజ్‌మెంట్ అనిపించకమానదు. అంతే కాదు, ఆమె పెట్టిన క్యాప్షన్‌ “Big Day... Full details soon... Coming soon” అనే మాటలు ఫ్యాన్స్ గుండె జల్లుమనేసేలా చేశాయి..ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. “శ్రీలీల నిజంగానే ఎంగేజ్‌మెంట్ చేసుకుందా?” అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలైన సత్యం వేరే ఉంది!తిథి ప్రకారం నిన్నే (శుక్రవారం) శ్రీలీల పుట్టిన రోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఇండస్ట్రీలోని కొంతమంది సీనియర్లు ఆమె తల్లి ఇంట్లోకి వచ్చి తమ సంప్రదాయం ప్రకారం ఆమెను ఆశీర్వదించారు. పసుపు పెట్టడం కూడా అందులో భాగమే. కానీ దీన్ని శ్రీలీల ఓ సస్పెన్స్ క్రియేట్ చేసేలా పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ అయోమయానికి లోనయ్యారు..ఇకపోతే, శ్రీలీల ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎలాంటి ప్లానూ లేకపోయిందని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉంది. ‘రాబిన్ హుడ్’తో రీసెంట్‌గా వచ్చినా, ఆ సినిమా ఆశించిన స్థాయిలో నిలవలేదు..

కాబట్టి ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు. ఇది కేవలం బర్త్‌డే సందర్బంగా జరిగిన సాంప్రదాయ పరమైన ఓ చిన్న సెరిమనీ మాత్రమే. మరిన్ని అఫీషియల్ డీటెయిల్స్ అయితే శ్రీలీలే త్వరలో చెప్పే అవకాశం ఉంది..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీలీల ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాయి. పసుపు బొట్టు, ఆశీర్వాదాల మధ్య దిగిన ఆ ఫొటోలు చూస్తే… ఎవరి కైనా ఇదేదో ఎంగేజ్‌మెంట్ అనిపించకమానదు. అంతే కాదు, ఆమె పెట్టిన క్యాప్షన్‌ “Big Day… Full details soon… Coming soon” అనే మాటలు ఫ్యాన్స్ గుండె జల్లుమనేసేలా చేశాయి..ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. “శ్రీలీల నిజంగానే ఎంగేజ్‌మెంట్ చేసుకుందా?” అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలైన సత్యం వేరే ఉంది!తిథి ప్రకారం నిన్నే (శుక్రవారం) శ్రీలీల పుట్టిన రోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఇండస్ట్రీలోని కొంతమంది సీనియర్లు ఆమె తల్లి ఇంట్లోకి వచ్చి తమ సంప్రదాయం ప్రకారం ఆమెను ఆశీర్వదించారు. పసుపు పెట్టడం కూడా అందులో భాగమే. కానీ దీన్ని శ్రీలీల ఓ సస్పెన్స్ క్రియేట్ చేసేలా పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ అయోమయానికి లోనయ్యారు..ఇకపోతే, శ్రీలీల ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎలాంటి ప్లానూ లేకపోయిందని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉంది. ‘రాబిన్ హుడ్’తో రీసెంట్‌గా వచ్చినా, ఆ సినిమా ఆశించిన స్థాయిలో నిలవలేదు..

కాబట్టి ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు. ఇది కేవలం బర్త్‌డే సందర్బంగా జరిగిన సాంప్రదాయ పరమైన ఓ చిన్న సెరిమనీ మాత్రమే. మరిన్ని అఫీషియల్ డీటెయిల్స్ అయితే శ్రీలీలే త్వరలో చెప్పే అవకాశం ఉంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore