Search
Close this search box.

  నేడే జమ్మూకశ్మీర్‌, హర్యానా రిజల్ట్స్.. ఫలితాలపై ఉత్కంఠ..!

October 8, 2024 8:42 AM | Aditya369 News

నేడే జమ్మూకశ్మీర్‌, హర్యానా రిజల్ట్స్.. ఫలితాలపై ఉత్కంఠ..!

జమ్మూకశ్మీర్‌, హర్యానా అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత నెలకొంది. అయితే హర్యానాలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైనీ కురుక్షేత్రలోని కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. అలాగే కౌంటింగ్‌ కేంద్రాల వద్దకు వివిధ పార్టీల అభ్యర్థులు తరలివస్తున్నారు.

కాంగ్రెస్ అంటే అవినీతి అని, కరప్షన్ చేస్తారని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ అన్నారు. గత పదేళ్లుగా హర్యానా అభివృద్ధికి బీజేపీ ఎంతో కృషి చేసిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు. హర్యానాలో మూడోసారి బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు