Search
Close this search box.

  దేవరలో యానిమల్ విలన్..!

July 26, 2024 10:33 AM | Aditya369 News

దేవరలో యానిమల్ విలన్..!

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న తాజా మూవీ ‘దేవర’. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్ట్-1లో తక్కువ సమయమే కనిపిస్తారని, పార్ట్-2లో మేజర్ రోల్‌ పోషిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ‘యానిమల్’ మూవీలో డియోల్ రోల్‌కు అభిమానులు ఫిదా అయిన విషయం తెలిసిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు