Search
Close this search box.

  దూరంధర్ లో రెహమాన్ డకైట్ పాత్ర వెనుక ఉన్న అసలు స్టోరీ ఇదే..!

April 4, 2026 8:43 PM | Aditya369 News

దూరంధర్ లో రెహమాన్ డకైట్ పాత్ర వెనుక ఉన్న అసలు స్టోరీ ఇదే..!

‘ధురంధర్’ సినిమాలో రెహమాన్ డకైట్ పాత్రకు వచ్చిన స్పందన నిజంగా సినిమాకే పెద్ద ప్లస్ అయ్యింది. ఈ పాత్రలో అక్షయ్ ఖన్నా విలనిజం, ఇంటెన్సిటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఆదిత్య ధర్ ప్రతి పాత్రను ఎంతో బలంగా రూపొందించారు. ముఖ్యంగా రెహమాన్ డకైట్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా రాసి, దానికి సరైన నటుడిని ఎంపిక చేయడం కీలకంగా మారింది.

ఇక కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ చబ్రా వెల్లడించిన విషయానికొస్తే — ఈ పాత్ర కోసం ముందుగా ముగ్గురు స్టార్ హీరోలను సంప్రదించారట. అయితే వారు వివిధ కారణాల వల్ల ఈ పాత్రను తిరస్కరించడంతో, చివరకు  అక్షయ్ ఖన్నాకి ఈ అవకాశం వచ్చింది.

ఆయన ఈ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకుని నటించడంతో, రెహమాన్ డకైట్ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది

కథలో కీలక మలుపులకు కారణమైన పాత్ర

మొత్తానికి, ఇతరులు వదిలేసిన పాత్రను అక్షయ్ ఖన్నా అద్భుతంగా తీర్చిదిద్దడంతో, అది ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore