Search
Close this search box.

  డ్రాగన్ లో మరో కన్నడ స్టార్..?

September 11, 2025 11:58 AM | Aditya369 News

డ్రాగన్ లో మరో కన్నడ స్టార్..?

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్‌కి అదనంగా, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఒక స్పెషల్ రోల్ ఉండబోతోందని, ఆ కీలక పాత్రలో కన్నడ హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నారని సమాచారం. ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌లో ఆయన ఎంట్రీ ఉంటుందని టాక్..

ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే, ఈసారి రాసిన స్క్రిప్ట్ మరింత పవర్‌ఫుల్‌గా ఉందని చెప్పుకుంటున్నారు. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. టైటిల్ విషయంలో ‘డ్రాగన్‌’ అనే పేరు గట్టిగా ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచేలా తీర్చిదిద్దాలని ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడట.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలను రవి బస్రూర్ తీసుకున్నారు. ఇకపోతే, ఒక స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ కూడా నిర్మిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు